ప్రదేశ్ శాసన సభ ఎన్నికల నేపథ్యంలో సంజయ్ జోషిని జాతీయ కార్యవర్గంలోకి పార్టీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ తీసుకొచ్చారు. అయితే జోషికి స్థానం కల్పించటాన్ని మోడి తీవ్రంగా వ్యతిరేకించటం జరిగింది. యూపీ ఎన్నికల ప్రచారానికి సైతం మోడీ దూరంగా ఉన్న విషయం తెలిసింద. చివరకు జోషి రాజీనామ ప్రకటించే వరకూ మోడీ హాజరు కాలేదట. దీనిని బట్టి మోడి చాలా మొండివాడని ఆ పార్టీ కార్కకర్తలు అంటున్నారు .
గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ పంతం నెగ్గించుకున్నారు. పార్టీ జాతీయ కార్యవర్గం నుంచి తన చిర కాల ప్రత్యర్థి సంజయ్ జోషి బయటకుపోయేలా చేసి.. కమలం పార్టీపై తన పట్టు మరోసారి చాటుకున్నారు. జాతీయ కార్యవర్గ సమావేశం వేదికపై తాను ఉండాలో, జోషి ఉండాలో తేల్చి చెప్పాలని సవాల్ విసిరి.. తన మాటే నెగ్గించుకున్నారు. మోడీ అలకలు, గర్జనల నేపథ్యంలో సంజయ్‌జోషి కార్యవర్గానికి రాజీనామా సమర్పించి పక్కకు తప్పుకున్నారు.దీంతో మోడీ తన పట్టు సడ లించారు.
ముంబై కార్యవర్గ సమావేశాలకు హాజరయ్యారు. అధ్యక్షుడు గడ్కరీని రెండోసారి కొన సాగించాలా లేదా అనేది తేల్చేసే ఈ సమావేశాలకు 'ప్రధాని' రేసులో ఉన్న మోడీ దూరంగా ఉండటం మంచిది కాదని అగ్రనాయకత్వం భావించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే, సంజయ్ జోషిని గడ్కరీ బలిపెట్టినట్టు చెబుతున్నారు.పార్టీలో అంతర్గత కుమ్ములాటలను "చిన్న వివాదం''గా అభివర్ణించి, అది కూడా సమసిపోయిందని చెప్పారు. జోషి రాజీనామా విషయాన్ని గడ్కరీ ద్రువీకరించారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more